తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన పథకం కు సంభందించిన G.O.No. 10 మరియు 12 లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేయడం ద్వార పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన పథకంను అమలు చేసింది.
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఈపతకాన్ని సికింద్రాబాద్ లోని IDH కాలనీ లో నవంబర్ 16, 2015 న లాంచనంగా ప్రారంభించారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన పథకంకు సంభందించిన వివరాలు, అర్హతలు, ఇతర వివరాల కొరకు క్రింద డౌన్లోడ్ లింక్ ల ద్వారా G.O.No.10 మరియు 12 లను డౌన్లోడ్చేసుకోగలరు.
తెలంగాణా రాష్ట్ర డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన పథకం కు సంభందించిన G.O.No. 10 డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా రాష్ట్ర డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన పథకం కు వివరాల కొరకు G.O.No. 12 డౌన్లోడ్ చేసుకోండి
Search also: double bed room house scheme details, govt schemes and guidelines, govt schemes 2015, govt schemes 2016, DBH Scheme, ts govt schemes, ts govt schemes 2015 2016, details, applications, download, free download, kcr, 2 bedrum skem, 2bedroom skeem detals, 2bedrum application.
No comments:
Post a Comment